అస్తమానం పెరిగే బరువు గురించి మాట్లాడుకుంటాం గానీ ఇప్పుడు బారువు తగ్గుతుంటే చూసుకోండి. చాలా ప్రమాదం అంటున్నాయి అధ్యాయనాలు. కిలో అరకిలో బరువు పెరిగినా తగ్గినా పర్లేదు మాములే కానీ ప్రత్యేకించి ఆహార నియమాలు పాటించక పాయినా వ్యయామాలు చేయకపోయినా అదే పనిగా బరువు తగ్గుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఇది మధుమేహం తోలి లక్షణం కావచ్చు. మన శరీరంలోని ప్రతి కారణానికి శక్తి అవసరం. ఇది మనం తిన్నా ఆహారంలోని గ్లుకోజ్ నుంచి లభిస్తుంది. కణాల్లోకి గ్లూకోజ్ చేరుకునేలా చూడటంలో ఇన్సులిన్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తోంది. కనాల్లోకి గ్లూకోజ్ చెరకపొతే శరీరం తగినంత ఆహారం లభించలేదని ఇతర మార్గాలు అన్వేషిస్తూ కొవ్వును, కండరాళ్ళను వేగంగా కర్చుచేసుకోవటం ద్వారా శక్తిని సృష్టిస్తుంది. ఇది బరువు తగ్గేందుకు దారి తీస్తుంది. ఇది కిడ్నీలు కూడా రక్తంలో అధికంగా వున్న చక్కెరలను తొలగించుకోవడానికి ఎక్కువగా శ్రమించవలసివస్తుంది. ఇందుకు అధిక శక్తి అవసరం అవుతుంది. ఇది కిడ్నీలు దెబ్బతినేందుకు దారి తియోచ్చు. కనుక అకారణంగా బరువు తగ్గుతుంటే ఏ సూత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
Categories
WhatsApp

బరువు తగ్గినా నష్టమే

Leave a comment