Categories
Uncategorized

గర్భిణీలకు తక్షణ శక్తి

గర్భిణీలకు తక్షణ శక్తి కోసం ఎ,బి,సి  జ్యూస్ ఇవ్వమంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ జ్యూస్ తయారీ లో రెండు ఆపిల్స్ క్యారట్లు బీట్ రూట్ తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా చేసి దానికి ఒక కాయి నారింజ రసం, అర చెక్క నిమ్మరసం, అర స్పూన్ అల్లం రసం, స్పూన్ మిరియాల పొడి వేసి మరోసారి గ్రైండ్ చేసి ఈ జ్యూస్ లో ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా తీసుకోవచ్చు. పోషకాల గని గా చెప్పుకునే ఈ జ్యూస్ లో ఎ,బి, సి, డి, ఇ ,కె విటమిన్లు ఫోలేట్, జింక్, కాపర్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం తో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భిణికి సరైన పోషకాలు అందిస్తాయి. గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం కూడా మెరుపు మెరుస్తుంది. అధిక బరువు సమస్య కూడా రానివ్వదు.

Leave a comment