Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2019/06/saibaba.jpg)
సాయి నామము తలచుకుంటే శివ నామమును తలచుకున్నట్టే. శివ స్వరూపమే కదా. సాయి బాబా భజనలో శివ తత్వమే కనిపిస్తుంది.
సాయి బాబా కి అత్యంత ప్రీతి కరమైన రోజు గురువారం.దుర్గ దేవికి కూడా.బాబా వారికి పల్లకి సేవ అత్యంత వైభవంగా,కన్నుల పండుగగా ఉంటుంది. రోజుకి ఐదు సార్లు హారతులు వుంటాయి. సాయి బాబాని మనస్ఫూర్తిగ నమ్ముకున్నవారిని ఎల్లప్పుడూ కాపాడతాడు.ఏదో రూపంలో వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు.బాబా వారి లీలలు ఆశ్చర్యచకితులని చేస్తాయి.
నిత్య ప్రసాదం: కొబ్బరి,ఉడకబెట్టిన శనగలు
-తోలేటి వెంకట శిరీష