Categories
WhatsApp

మితమైన భోజనం తోనే చక్కని శరీరాకృతి.

సన్నగా చక్కగా వుండాలని అమ్మైలందరి కోరిక. కానీ అలా సన్నగా వుండేందుకు వ్యాయామంతో చమట చిందిస్తారు. కానీ తీసుకొనే భోజనం మాటేమిటి. ముందర శరీర ఆకృతి కోసం భోజనం తో మొదలు పెట్టమంటున్నారు. ఉదయం పూట మాంసాకృత అహరాన్ని ఎంచుకుంటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. మధ్యాహ్న భోజనం పరిమితంగా తీసుకోవచ్చు. భోజనం ముందుగా కీరా, కేరెట్ వంటివి తీసుకుంటే మధ్యాహ్న భోజనం చాలా తక్కువగా తిన్తారంతున్నారు. అలాగే దాహం వునప్పుడు పండ్ల రాసామో, స్నాక్స్ తీసుకోకుండా, కేవలం మంచి నీళ్ళు, పండ్లు తీసుకోవాలి. భోజనం విషయంలో ముందర శ్రద్ధ తీసుకోగలిగితే మిగతా వ్యాయామం సంగతి తర్వాతే నంటున్నారు ఎక్స్ పోర్ట్స్. మితమైన ఆరోగ్యకరమైన, శరీరానికి కొవ్వు చేరాడని ఆహారం తో సన్నని నడుము చక్కని శరీరాకృతి సొంతమౌతుండంటున్నారు.

Leave a comment