Categories
ప్లాస్టిక్ వాడటం వల్ల జుట్టు ఊడిపోతుంది అని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ప్లాస్టిక్ లో ఉండే బిస్మినాల్ (బి పి ఎ) రక్తం లో చేరి జుట్టు ఊడిపోయేందుకు కారణం అవ్వుతుంది అని తేల్చారు. జుట్టు దువ్వుకునేందుకు స్ట్రెయిటనింగ్ , కలరింగ్ , అలా ఏం చేసేందుకు అయినా సాధారణం గా ప్లాస్టిక్ తో చేసిన దువ్వెనలు ప్లాస్టిక్ తో చేసినవే ఉంటాయి. పైగా ఆహారం ప్యాక్ చేసే ప్లాస్టిక్ బాక్సలు , ఇతర వంటింటి వస్తువులు చాలా వరకు ప్లాస్టిక్ వే ఉన్నాయిని పరిశోధకులు చెప్పుతున్నారు. తలస్నానం కోసం సోడియం లారెట్ సల్ఫేట్ డిటర్జెంట్ ఎక్కువగా లేని షాంపూ షాంపూ లు వించుకోవడం మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం మంచిదని పరిశోధకులు చెప్పుతున్నారు.