Categories
సమాజ సంక్షేమ కార్యక్రమాలు ,కళలు మనుషులకు అద్భుతమైనా ఆరోగ్యాన్ని ఇస్తాయని ఒక అధ్యయనం చెపుతోంది . ముఖ్యంగా డ్రాయింగ్ ,పెయింటింగ్, రచన మొదలైన కళలలో నిమగ్నమైన వారిలో డెమెన్షియా బాధించదట. ఈ మధ్య కాలంలో వెయ్యి మంది వృద్ధులపై 8 ఏళ్లుగా జరిపిన పరిశోధనలో డ్రాయింగ్, పెయింటింగ్, ఆర్ట్స్ లో నిమగ్నమైన వాళ్లు జ్ఞాపక శక్తి దానికి సంబంధించిన సమస్యలతో బాధపడలేదని తేలింది. వృద్ధాప్యంలో వచ్చే చిన్న పెద్ద అనారోగ్యాలు సహజంగానే వచ్చిన వారిలో జ్ఞాపక శక్తి చక్కగా ఉందని , చురుగ్గా ఆలోచిస్తూ ఉన్నారని, పైగా తమ ఆనారోగ్య సమస్యలని ఎంతో ధైర్యంతో ఎదుర్కొనే పాజిటివ్ మనస్థత్వంతో ఉన్నారట.