మామూలుగా ఉప్పు ఎక్కువగా తీసుకొనే వాళ్ళలో 72 శాతం మంది మధుమేహం భారీన పడుతున్నారని డాక్టర్లు చెపుతున్నారు. రోజుకు 1.25 స్పూన్ ఉప్పు ఎక్కువగా తీసుకొన్న షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువే అంటున్నారు . ఉప్పు కారణంగా ఇన్సులిన్ నిరోధకత తగ్గుతోందని అదే మధుమేహానికి కారణం అవ్వచ్చని చెపుతున్నారు. కొన్ని వందల మందిపై దీర్ఘకాలం చేసిన పరిశోధన ఈ విషయాన్ని నిర్ధారించిందని ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండమని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.

Leave a comment