Categories
WhatsApp

వ్యక్తిత్వం వెల్లడి చేసే రంగు

చర్మం కలర్ ని బట్టి స్వభావం తెలుసుకోవచ్చని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. చామనచాయ వర్గం చర్మం రంగు కలవాళ్ళు ఆరోగ్యంగా కష్టపడి పని చేసే స్వభావంతో ఉంటారు.  డార్క స్కిన్ గలవాళ్ళు ధైర్యంగా తెలివిగా ఉంటారు .ఫెయిర్ స్కిన్ తో కాస్త గులాబీ ఛాయతో కనబడే వాళ్లు రోమాంటిక్ గా ప్రతి విషయంలోనూ అటెన్షన్ తో ఉంటారు. ఎల్లోయిష్ స్కిన్ ఉన్నవారు ఓర్పుగా ,తెలివిగా ,చురుకుగా ఉంటారు. ఎరుపు రంగు చర్మం కలిగి ఉంటే ఓర్పుగా తెలివితేటలతో కష్టపడి పనిచేసే తత్వంతో ఉంటారు. కొన్నీ భాగాల్లో ఫేయిర్ గా కొన్నిభాగాల్లో చామన ఛాయతో మిక్సుడు కలర్ తో ఉండేవాళ్ళు చక్కగా చదువుకొని కష్టపడి పని చేసే తత్వంతో ఉంటారని ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు.

Leave a comment