కొన్ని పోస్టులు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. చిన్న పాటి కష్టానికే జీవితం పట్ల విరక్తి వచ్చింది అంటారు .కానీ ప్రాణాంతకంగా ఉన్న కాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకొవటం ప్రతిక్షణం హాయిగా ఆనందంగా గడుపుతోంది సోనాలి బింద్రే. న్యూయార్క్ లో ఆమె కుటుంబంతో కలిసి జరుపుకొన్న దీపావళి వేడుకలను ఇమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ముంభైలో కంటే కాస్త ఆలస్యంగా న్యూయార్క్ లో వేడుకలు మొదలు పెట్టాను. సంప్రదాయమైన దుస్తులు ఏవీ ఇక్కడ దొరకవు. సింపుల్ గా పూజతో దీపాళ వెలుగులో దీపావళి జరుపుకొన్నాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ చెప్పారు సోనాలి బింద్రే..