Categories

ఫోన్ చేతిలో లేకపోతే నిమిషం గడవదు. అస్తమానం వీడియోలు సినిమాలు చూడటం బిల్లులు కట్టడం అన్ని ఫోన్ లో నుంచే జరుగుతున్నాయి. ఎక్కువసేపు ఫోన్ పట్టుకొని ఉంటే మణికట్టు ముంజేతి నొప్పులు వస్తాయి. అలాంటి ఇబ్బంది లేకుండా ది ఆల్ ఇన్ వన్ ఫోన్ హోల్టర్ వచ్చింది. దీన్ని రబ్బర్ క్లాంప్ సహాయంతో పోఫాకీ కార్ పేట్ కీ ,మంచం హెడ్ బోర్డ్ కి పట్టి ఉంచేలా చేయవచ్చు. ఫోన్ చేత్తో పట్టుకొని మాట్లాడకుండా చూస్తూ పని చేసుకోవచ్చు. చేయినొప్పి లేకుండా చేసే ఈ పరికరం అందరికీ నచ్చుతోంది..