Categories
బ్లాడర్ ఇన్ ఫెక్షన్లు రాకుండా ఉండాలి అంటే ప్రతి రోజు అదనంగా ఒకటిన్నర లీటర్ల నీరు తాగాలని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి.అలా ఎక్కువ నీళ్ళు తాగితే బ్లాడర్ ఇన్ఫెక్షన్లు 48శాతం తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో గుర్తించారు. ఎక్కువ ద్రవ పదార్థాలు బ్లాడర్ ను బ్యాక్టిరీయా అంటి పెట్టుకొని ఉండే సామార్థ్యాన్ని తగ్గించేందుకు సహాకరిస్తాయి. ఇన్ఫెక్షన్లకు బాక్టీరియాతో చికిత్సా చేసిన మంచి నీళ్ళు తోడైతేనే ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గిపోతుంది.