మొక్కజొన్న కండెలు బాగా వచ్చే సీజన్ ఇది . కాదు చౌకగా దొరికే ఈ కండెలు రుచిగా ఉంటాయి . పోషకాలతో కూడా నిండి ఉంటాయి . వీటిలోని శక్తిని ఇస్తాయి . చురుగ్గా ఉండేలా చేస్తాయి . వీటి ద్వారా అంటే ఫైటో కెమికల్స్ రక్తంలో చక్కర స్థాయుల్ని అదుపు లో ఉంచుతాయి . ఒమేగా కె ఫ్యాట్ ఆమ్లాలు మొక్కజొన్న నుంచి అందుతాయి . ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి . గర్భిణీ స్రీలకు అవసరం అయ్యే పాలిక్ యాసిడ్ కూడా మొక్కజొన్న నుంచి పొందవచ్చు ఎక్స్ పర్డ్స్ చెపుతున్నాయి . అధిక బరువును నియంత్రిస్తుంది . వీటిలో ఉండే కెరోటినాయిడ్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతాయి . కండరాల క్షణతను దూరం చేస్తాయి . బి 12 విటమిన్ ,ఇనుము,ఫోలిక్ యాసిడ్ మొక్కజొన్నలో చాల ఎక్కువ . ఈ పోషకాలు రక్తహీనతకు గురికాకుండా కాపాడతాయి .

Leave a comment