Categories
కుండీల్లో వేసినా చక్కగా బతుకుతాయి వాము ఆకులు . ఈ ఆకులు సాధారణ జలుబు నుంచి ఉపశమనం ఇస్తాయి . ఈ వామాకులతో బజ్జిలు ,రసం, పరుగుపచ్చడి చేస్తారు. ఆకులు కొన్ని తుంచితే మళ్ళీ చిగురు వస్తూ ఉంటుంది. ఈ ఆకుల వాసనతో వచ్చే సువాసన ఇంటి పరిసరాలను ఆహ్లాదంగా ఉంచుతాయి. వాము ఆకులు నీటిలో ఉడికించి తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఆకలి పెరుగుతుంది. పొట్టలో సమస్యలు తగ్గిపోతాయి. ఈ మొక్కలో అన్ని భాగాలకు ఘాటైన వాసన ఉంటుంది. దీన్ని ఉగ్ర గ్రంధి అంటారు. దీన్ని పచ్చిగా వేయించి కూడా వాడుకోవచ్చు.