Categories
విటమిన్ల లోపంతో ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి.పోషకాహార లోపం వల్లనే చుండ్రు సమస్య వేధిస్తుంది అంటారు డాక్టర్లు.వారానికి రెండు సార్లైనా ఆహారంలో చేపలు తీసుకోవాలి వెంట్రుకలు ఊడిపోవటం కూడా విటమిన్ ల లోపమే.ఇది బి-విటమిన్ తీసుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది. పాలకూర బచ్చలి కూర తినాలి.తీసుకొనే పదార్థాల లోని విటమిన్లు ఇతర పోషకాలు శరీరం శోషించుకోవాలి అంటే ప్రతి రోజూ యాపిల్ సిడర్, వెనిగర్ ఓ స్పూన్ తీసుకోవాలి .పుల్లని సిట్రస్ పండ్లు తీసుకుంటే చర్మం కందిపోకుండా, తేజస్సుతో ఉంటుంది. అరటిపండు అవకాడో తింటే కండరాల నొప్పులు రావు అరుగుదల లోపం ఉంటే పేగులకు సంబంధించిన సమస్యగా భావించి పీచు, మెగ్నీషియం తగ్గింది అని గ్రహించాలి.యాపిల్స్ బ్రోకోలీ తినాలి.