Categories
షుగర్ ఆర్ట, శిల్పాలు షుగర్ బ్లోయింగ్ మొదలైన వన్నీ కరిగించిన పంచదారలో రంగులు వేసి బాగా కలిపి బంకలా అయ్యేవరకు సాగదీసి చేసే చక్కెర శిల్పాలు జెలటిన్ నీళ్లు పంచదార కలిపి ఆ పేస్ట్ తో పువ్వులు ఆకులు చేస్తారు.బొమ్మలకు నగలు రాళ్ల మెరుపులు అద్దెందుకు ఐసో మాల్ట్ చెక్కర వాడుతారు పాలరాతి నునుపు తో ఉండే సోర్సలిన్ బొమ్మలకు పంచదార కార్లు సిరప్ కలుపుతారు.ఈ పంచదార శిల్పాలు ఎలా చూసినా అవి చక్కెరతో చేసిన బొమ్మ లాగే ఉండవు.150 డిగ్రీల సెల్సియస్ వరకు మరగించిన చక్కెర పాకంతో చేసిన బొమ్మలు అచ్చం గాజు బొమ్మ లాగే ఉంటాయి.