పండగల సీజన్ లో సాంప్రదాయ చీరకట్టుతో భాగంగా పట్టు కే ఎక్కువ ప్రాధాన్యత. మంగళగిరి, నారాయణపేట, ఉప్పాడ, కలంకారీ వంటివి మరింత అందం ఇస్తాయి. పండగల వేళలో జరీ అంచు తో ఈ కాటన్ చీరలు పట్టు లాగే హుందాతనంతో కనిపిస్తాయి. వీటితో కుర్తా సెట్ లాంగ్ అండ్ షార్ట్ గౌన్లు కూడా బావుంటాయి. క్యాజువల్ డ్రెస్ పైన సాంప్రదాయ జరీ అంచు కాటన్ దుపట్టా ధరించినా పండగ కళ కనబడుతుంది. టెర్రకోట ఫ్యాబ్రిక్, సిల్వర్ జువెర్రీ కూడా చక్కగా మ్యాచ్ అవుతాయి క్యాజువల్ గా పార్టీ వేర్ గా కూడా సంప్రదాయ చేనేత చీరలు వస్త్రాలు చక్కగా ఉంటాయి.

Leave a comment