Categories
ఉమెన్ ఫండింగ్ నెట్ వర్క్ ఆపదలో ఉన్న వారికి తక్షణ సాయం అందించేందుకు పిడికిలి బిగించిన ఒక సంకేతాన్ని రూపొందించారు.అరచేతిని మొహం వైపు ఉంచుకొని ముందుగా బొటనవేలు ముడిచి మిగిలిన వేళ్ళతో పిడికిలి బిగించి చూపెడితే వారు ఆపదలో ఉన్నట్లు అర్థం చేసుకోవాలని అర్థం చేసుకోవాలి.ఈ సిగ్నల్ ఫర్ హెల్ప్ మీ ఉమెన్ ఫండింగ్ నెట్ వర్క్ ప్రచారం చేస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న ఈ హెల్ప్ మి చిహ్నం గురించి అందరు తెలుసుకోవాలని చాలా మంది వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.