నిరంతరం ఆన్ లైన్ క్లాసుల తో పిల్లలతో పాటు కూర్చోవటం ఫోన్ పైనే ఆధార పడటం తో మహిళల్లో కళ్ళ ఆరోగ్యం క్షీణిస్తూ నట్లు కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. తలనొప్పి అసహనం పెరుగుతున్నాయి అంటున్నారు సాధారణంగా నిమిషానికి 12 నుంచి 18 సార్లు కళ్ళు ఆర్పుతాము  స్క్రీన్ చూసే సమయంలో దాన్ని మారాలి పోవటం వల్ల కళ్ళకు అందే తేమ తగ్గి పొడి బారి పోతున్నాయి. దీనితో తలనొప్పి, కళ్లు ఎర్రబడటం జరుగుతోంది కళ్ళు ఆర్పడం మరిచిపోవద్దని, గ్యాడ్జెట్ లకు కనీస దూరంలో కూర్చోవాలని నిపుణులు చెబుతున్నారు కళ్లపై నా కీరా ముక్కలు తడి గుడ్డలు పెట్టటం వంటి ప్రయోగాలు వద్దనీ, కళ్ళకు గంటకో పది నిమిషాలు విశ్రాంతి ఇవ్వమని చెబుతున్నారు.

Leave a comment