Categories
ఉపాసన టాకు నాకు డిజిటల్ లావాదేవీల చెల్లింపు సంస్థ మొబిక్విక్ కో పౌడర్ డైరెక్టర్ పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, వంటివాటితో పోటీపడి తన సంస్థను పరుగులు పెట్టించారు ఉపాసన.జలంధర్ ఎన్.ఐ.టి లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదివిన ఉపాసన మార్కెటింగ్ లో అపారమైన అనుభవం ఉంది. పేపాల్ లో సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్ గా పని చేసినప్పుడు అమెరికా వంటి దేశాల్లో డిజిటల్ చెల్లింపులు ఆమెను ఆకట్టుకున్నాయి.పేపాల్ లో చేసిన అనుభవంతో మొబిక్విక్ ను ప్రారంభించారు. మొబైల్ ఛార్జింగ్ కోసం ప్రారంభించిన ఈ యాప్ నెమ్మదిగా మొబైల్ వాలెట్ గా మారింది. ఫోర్బ్స్ జాబితాలో తన పేరు నమోదు చేసుకున్నారు ఉపాసన. అతి సంపన్న మహిళల జాబితాలో చేరారు.