నవ్వడం ఎన్ని విధాల లాభం అంటున్నాయి ఇవ్వాల్టి పరిశోధనలు.ఎప్పుడు నవ్వుతు ఉండేవాళ్ళలో ఒత్తిడి,ఆందోళన,డిప్రెషన్ వంటివి మచ్చుకు కూడా కనబడవన్న సత్యం ఇదివరలో జరిగిన అద్యాయనాల్లో తేలిన విషయమే. అయితే ఇప్పుడు కొత్త పరిశోధన ఎప్పుడు నవ్వుతూ ఉండటం వళ్ళ నాజుకైన శరీరాకృతి సొంతం చేసుకోవచ్చు అంటున్నారు. రోజుకు కనీసం పావుగంటసేపు గట్టిగా వినబడేలా నవ్వడం వల్ల ముఖం కండరాలకు మంచి వ్యాయామమే కాకుండా శరిరంలో క్యాలరీలు కూడా ఖర్చు అవుతాయంటున్నారు.సహజసిద్దంగా శరీరాన్ని యాక్టి్ వ్ గా ఉంచుతూ నవ్వితే ఫలితం ఉంటుందంటున్నారు.

Leave a comment