21 సంవత్సరాల సినీ శెట్టి మిస్ ఇండియా 2012 కిరీటాన్ని గెలుచుకుంది. ముంబైలోని భారీ ఉత్సవ వేదిక జియో కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన మిస్ ఫెమినా ఇండియా వరల్డ్  2022 పోటీల్లో సినీ శెట్టి విజేతగా నిలిచింది. పుట్టింది పెరిగింది ముంబైలోనే అకౌంటెంట్ అండ్ ఫైనాన్స్ డిగ్రీ చేసి ప్రస్తుతం చార్టర్డ్ ఫైనాన్షియల్ అకౌంటెంట్ చదువుతోంది. ఎయిర్ టెల్, ఫ్రీ ఫైర్, పాంటలూన్స్ వంటి ప్రముఖ బ్రాండ్స్ కి మోడలింగ్ చేసింది సినీ శెట్టి. మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా ఆదర్శం అని చెప్పి ఈ సంవత్సరం జరుగుతున్న ఈ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నది.

Leave a comment