Categories
కోల్డ్ షోల్డర్స్ ఈ సంవత్సరపు ఫ్యాషన్ స్టయిల్ అంటున్నారు ఎక్సపర్ట్స్. భుజం పైన గుండ్రంగా లేదా అర్ధ చంద్రాకారం గా కట్ ఉన్న కోల్డ్ షోల్డర్స్ వాతావరణంలో వేడి వల్ల కలిగే చెమట అసౌకర్యం లేకుండా చేస్తాయి. ఆఫ్ లేదా కోల్డ్ షోల్డర్స్ అందానికి అందం పైగా ఎంతో సౌకర్యం అంటున్నారు అమ్మాయిలు.