గుజరాత్ లో ఎన్నో అందమైన బీచ్ లున్నాయి . అన్ని  బీచ్  లు సందర్శకులతో కళకళలాడుతూ ఉంటాయి ఎంతోమంది ఎదురుగ్గా సముద్రాన్ని చూస్తూ  బీచ్ లో కూర్చుంటారు. కానీ సూరత్ లోని ఈ దుమాస్  బీచ్ కు మాత్రం ఎవ్వళ్ళూ వెళ్ళారు . వెళితే దూరం నుంచి చూసి వచ్చేస్తారు . ఒడ్డున కూర్చునే ప్రసక్తే లేదు . గతంలో ఆ  బీచ్ లో షికారు కెళ్ళిన వాళ్ళు ఎంతో మంది కనిపించ కుండా పోయారు . ఒక్కవ్యక్తి శవం మాత్రమే దొరికింది . ఆ  బీచ్ పూర్వం శ్మశాన వాటిక అనీ ,సముద్రం చుట్టూరు కావటంలో  బీచ్ గా మారిందనీ అంటారు . ఎందుకలా అంటే అదో మెగా మిస్టరీ నే .. కారణం తెలియలేదు కదా!.

Leave a comment