Categories
సమోనా దీవుల్లో మాటలాఫీ అనే ఒక మొక్క ఆకుల్లో ఇన్ ఫ్లమేషన్ ని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయని,ఇది అచ్చంగా బ్రూఫెన్ లగే పనిచేస్తుంది. చెబుతున్నారు వెల్గింగ్టన్ లోని విక్టోరియా యూనివర్సిటీ నిపుణులు అక్కడ తరతరాలుగా ఈ ఆకును జ్వరంతో వచ్చే వళ్ళు నొప్పులకు మందులా ఇస్తారట ఈ మొక్కలలోని రుటిన్వం,నికోటి ఫ్లోరిన్ వంటి పదార్ధాలు జన్యు సంబంధిత ఊబకాయం,మధుమేహం వంటివి కూడా తగ్గించగలదు అని గుర్తించారు ఈ ఆకుల్లోని పదార్థాలకు ఐరన్ ని బంధించి ఉంచే గుణం ఉండటం లో అవి అదనంగా ఉన్న ఐరన్ ని పీల్చుకుంటున్నాయి అని దానిలో శరీర కణాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గినట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు.