Categories
పింక్ ఎఫ్పుడు క్రేజ కలర్. కానీ ఇంకాస్త కొత్తగా కనిపించాలి అంటే అది పిక్ షేడ్ లో ఉండాలనుకుంటే ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఫ్యూషియా అనే కొత్త కలర్. పాప్ సింగర్ హాలీవుడ్ నటి జెండయా కోల్ మ్యాన్ ధరించిన పసుపు ఉదా ఫ్యూషియా రంగులతో డిజైన్ చేసిన గౌన్ అందరిని ఆకట్టుకుంది. త్వరలో విడుదల కానున్న స్పైడర్ మ్యాన్ సీక్వెల్ లోనటిస్తున్న జెండయాకోల్ మ్యాన్ లేటేస్ట్ గా ఇంగ్లీష్ మ్యాగ్ జైన్ జీక్యూ అవార్డు ఫంక్షన్ లో ఈ ఫ్యూషియా కలర్ డ్రెస్ వేసుకుని అందరిని మెప్పించింది. ఫూషియా లింక్ లో పర్పుల్ షేడ్ కలిసి ఉంటుంది. దీన్ని కూల్ డార్క్ కలర్స్ తో మిక్స్ చేయడం ఇవ్వాళ్టి ఫ్యాషన్. వీలైతే ఈ ఫ్యూషియా కలర్ డ్రెస్ ని వార్డ్ రోబ్ లో చేర్చుకోండి.