నంద కుమార్ దేబ్ బర్మ  (1950-): కక్ -బరక్ కవుల్లో అగ్రేసర కవి. రవీంద్ర పురస్కార గ్రహీత,త్రిపురలోని గిరిజన తెగలకు అడవి ఒక అవిభాజ్యమైన అంగం వారు అడవిని ఆరాధిస్తారు. అడవి వారి గుర్తింపు. అడవి వారి జీవనాధారం .దానినే నొక్కి చెప్తున్న కవిత,అడవి.

అడవి
ఆమెను నువ్వు పరిత్యజించ లేవు
ఆమె ని హృదయంలో పొదిగి ఉంది
అగ్ని దగ్దం చేయలేదు
నికలలో మెల్కొని
నీతో మాటాడుతుంది నువ్వు ఆమెను తుడిచి పారేయలేవు
నీ భావావేశాల్లో ఆమె చుట్టబడి ఉంది.

Ade-Naela-Title-Final-copy-300x206

by Mukunda Rama Rao (Author)

Leave a comment