చిన్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే బరువు పెరిగిపోతారు. ఇక టీనేజ్ లోకి వస్తున్నా బరువు పెరగడమే అవుతుంది. స్వీట్లు, సాఫ్ట్ డ్రింక్స్, జామ్ మొదలైన వాటితో బరువు పెరిగే అవకాశం ఎక్కువే. వాటిలో ఉండే ఫుడ్ కలర్స్ తో కిడ్నీలు ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కూల్ డ్రింక్స్ కు కూడా పిల్లలను దూరంగా ఉంచవలిసిందే. ఫిజ్జాలు, బర్గర్లు,కేక్ లు వంటి బేకరీ ఉత్పాదనలు పిల్లల్లో మరింత బరువును పెంచుతాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. పిల్లలు బరువు పెరగకుండా వాళ్ళకు శారీరక వ్యాయామం ఏదైనా ఉండేలా చూడటం
ఏ తోటపనిలోనో వాళ్ళను పాలుపంచుకునేలా చేయాలి.

Leave a comment