Categories
24 సంవత్సరాల ఆకుల శ్రీజ షిల్లాంగ్ లో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్ టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన తొలి యువతిగా రికార్డుకెక్కింది. ఈ పథకం కోసం తన కుటుంబం నుంచి ప్రయత్నించిన మూడో వ్యక్తి శ్రీజ ఆమె తండ్రి ప్రవీణ్ కుమార్ అక్క రవళి కూడా ఆడారు 2017 నుంచి ఆర్ బి ఐ లో ఉద్యోగిగా ఉంది ఆన్ లైన్ లోనే కరోనా సమయంలో శిక్షణ తీసుకుంది శ్రీజ వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో తనకంటే మెరుగైన యాంకర్లు అడ్రినా డియాజ్ కూడా తన ఆట కింగ్ ఆట తో ఓడించింది శ్రీజ.