పెరూ దేశపు 35 సంవత్సరాల ఆర్ధిక మంత్రి మరియా ఆంటోనియేటా ఆల్వా ఈ కరోనా విపత్కర సమయంలో ప్రజలకు చేసిన సేవ అపూర్వం . మిగతా దేశాలతో  పాటు  పెరూ లో లాక్ డౌన్ ప్రకటించారు లక్షల మంది చిన్నవ్యాపారులు,కూలీల పైన ప్రభావం పడింది. పెరూలోని ఆర్ధిక వేత్తలతో చర్చించి పేదలకు ఆర్ధిక సాయం,సబ్సిడీలు,బ్యాంక్ లోన్లు మాఫీ వంటివి చేశారు మరియా. పెరూ చరిత్రలోనే ఇలాటి సంస్కరణలు ఎప్పుడు జరగలేదు. ఉప్పుడు మరియను పెరూ లో ప్రజలు గుండెలకు హత్తుకొంటారు. సెల్ఫీలు తీసుకొంటారు చిత్ర కారులు ఆమె బొమ్మలు గీస్తారు. మరియా పెరూ ప్రజల దృష్టిలో సూపర్ స్టార్.

Leave a comment