Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2021/11/949ef23307ff3c86f2fc8228177989a2-kali-ma-maa.jpg)
దేవి చరిత్ర లో దేవి మూర్తి ని అష్టభుజి, అంటే పద్దెనిమిది చేతులు కలది, షోడశ భుజ పదహారు చేతులు కలది అని ఉంటుంది. అసలు ఆ దైవానికి ఎన్ని చేతులని అనుకుంటాము కానీ నిజానికి దేవి కి ఉన్నవి రెండే చేతులు. ఏ రాక్షసుడిని వధించాలో నిర్ణయించుకుని ఆ రాక్షసుడి శక్తిని అంచనా వేసుకొని వాని వధ కోసం ఆయా దేవతల నుంచి కొన్ని ఆయుధాలు తీసుకొని రాక్షససంహారం చేస్తుంది. ఆమె ఎన్ని ఆయుధాలు ధరించి ఆ రాక్షసులను సంహరించిందని పురాణాలు చెబుతాయో దాన్ని బట్టి ఆమె ఎంత శక్తివంతురాలు అన్ని చేతులు బలంతో రాక్షస వధ చేసిందో ఊహించుకోవాలి.