ఎర్రని దానిమ్మ గింజలు వర్ణంలో మెరుపుతో అచ్చం కేంపుల్లాగే ఉంటాయి. దానిమ్మ కాయలు అందం లో ప్రత్యేకమే. ఆ దానిమ్మ గింజలు కాయలోని అందాలని ఒడిసి పట్టి అందాల నగలు సృష్టించారు స్వర్ణకారులు. ఆ అందాల అనార్ నగలు ఎంత ప్రత్యేకమైన అందం తో మెరిసిపోతున్నాయో మాటలకు అందవు.అచ్చంగా గింజలను పోలిన రాళ్లతో రూపొందించిన చెవిపోగులు, బ్రేస్ లైట్లు అపురూపం గా ఉన్నాయి. ముత్యాలతో కూర్చిన హారాలతో దానిమ్మ గింజల బ్రేస్ లెట్స్ మరింత అందంగా ఉన్నాయి.

Leave a comment