జంక్ ఫుడ్ తో అనారోగ్యం నిజమే అంటున్నారు అద్యాయనకారులు.బర్గర్లు,పిజ్జాలు,రోల్స్ వంటివి తీసుకోగానే వాటి ప్రభావం శరీరంలోని రక్తకణాల పై నేరుగా కనిపిస్తుందని ధమనులు అత్యంత వేగంగా గట్టిపడి వాటి నిర్మాణంలో అసాధారణమైన మార్పులు వస్తాయాని పరిశోధకులు చెబుతున్నారు. పిజ్జాలు,బర్గర్లు తినేవారి శరీరంలో కలిగే మార్పులను కొన్ని వందల మందిని స్కాన్ చేసి కనిపెట్టారు. జంక్ ఫుడ్ తిన్నాక రక్తకణాల పై అదనపు పొర ఏర్పడి ఉబ్బినట్లుగా తయారవుతుందని ఈ పరిణామం శరీరంలో రక్తప్రసరణ పైన దుష్ట ప్రభావం చూపుతుందని తేల్చారు పరిశోధకులు.

Leave a comment