Categories
ఒడిషా రాష్ట్ర ప్రత్యేక చేనేత చీరల్ని మణిబంధ చీరలుంటారు. వీటినే ఇకత్ చీరలుగా పిలుస్తారు. మణిబంధ చేనేతల గ్రామం ఒడిషా ఆరాధ్య దైవం పూరి జగన్నాధుడికి సమర్పించే ప్రేత్యేక వస్త్రాలు నేయడంలో మనిబంద కళాకారుల కృషి మొదలైంది. ఇక ఇకత్ విషయానికి వస్తే పోగులను ముడివేసి రంగుల్లో ముంచి తీయడం తొలిదశ. ఈ ముడుల వల్ల రంగులు విభిన్నంగా అడ్డుకుంటాయి. ఇక వీటిని చేనేత మగ్గాలపైన నేస్తారు. చీరాల పైన ఏనుగులు, బుద్ధ జాతక కధలు అల్లుతారు. సంబల్పూర్ జత ఇకత్ లు సోనెపూర్ లో బంగారు జరి ఇకత్ వస్త్రాలు నేస్త్రారు. ఇకత్ కాటన్స్ అందమే అందం.