అదొక అందమైన ఊరు. అక్కడ అందరు కోటిశ్వరులేఎక్కడికైనా వెళ్ళాలంటే హెలి కాఫ్టర్ల లోనే తిరుగుతారు ఆవూరి పేరు హువాక్సి . ఇది చైనాలో ఉంది. ఇక్కడో మల్టీ సెక్టార్ ఇండస్ట్రీ వుంది. ఈ గ్రామస్థులంత ఆ కంపెనీ లో షేర్ హోల్డర్స్ గా ఉన్నారు ప్రతి సంవత్సరం ఆ కంపెనీ లాభాలు అందరు పంచుకుంటారు ఈ గ్రామం చైనాలో రిచెస్ట్ గ్రామం. వీరందరికి ఇల్లు కారు,అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. బయట వాళ్ళు కూడా ఉండచ్చు కానీ ఈ ఉచిత సౌకర్యాలు మాత్రం ఆ గ్రామంలో వాళ్ళే ఉపయోగించుకుంటారు. చదువు,వైద్యం ఉచితం. అక్కడి వాళ్ళు వారంలో ఏడు రోజులు పనిచేస్తారు సెలవులు లేవు గాంబ్లింగ్, మాదకద్రవ్యాలు నిషేధం ఇంకోమాట ఇంటర్నెట్ కేఫ్ లు,బార్లు,క్లబ్బులు కూడా వుండవు. ఒక వేళ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఇక్కడ నుంచి ఏమి తీసుకపోలేరు అన్ని వదులుకొని పోవాలి.
Categories