నాకు నటనంటే చాలా ప్రేమ ప్రతిరోజు ఏదో ఒకటి నన్ను మోటివేట్ చేస్తుంటుంది. నాలో నేను ఉత్తమ వెర్షన్ కోరుకుంటాను ఎవరితోనూ నన్ను పోల్చుకోను. ఇక్కడ ప్రతి ఒక్కరి ప్రయాణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నా పని నేను సీరియస్ గా చేసుకుంటూ పోతాను అంటుంది రాశికన్నా. మద్రాస్ కేఫ్ లో వెండి తెర పైకి వచ్చిన రాశి కన్నా ఎప్పుడు వెబ్ సిరీస్ లో హిందీ వినోద పరిశ్రమలో కాలుపెట్టింది.  ఒక సిరీస్ లో అజయ్ దేవగణ్ తోను ఇంకో దాన్లో షాహిద్ కపూర్, విజయ సేతుపతి తోనూ కలిసి పనిచేస్తోంది.

Leave a comment