Categories
అరంగట పాటు పగటి వేళ చిన్న కునుకు తీస్తే హాయిగా విశ్రాంతిగా ఉంటుంది. ఈ పవర్ న్యాప్ వల్ల పనిలో ఉత్పాదక శక్తి మెరుగవుతుంది. అయితే అరగంట దాటితే మాత్రం అనార్ధమే నని నిపుణులు చెపుతారు. ఈ పవర్ న్యాప్ నలభై నిమిషాలు దాటితే ఇతర ప్రభావాలు చుట్టు ముడుతాయి. పగటి వేళ నిద్రతో డయాబెటిస్ ముప్పు ఎక్కువ అవుతుంది. కార్డియో వాస్కులర్ సమస్య కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక కేవలం 30 నిమిషాలే నిద్రకు కేటాయించుకొని ,ఆ విశ్రాంతి ఇట్టే ఉత్సహాంతో నిద్రకు మిగతా పనులు ప్రశాంతంగా చేసుకొండి అంటున్నారు అధ్యయనకారులు.