కల్పనా చావ్లా సునీతా విలియమ్స్ తర్వాత వ్యోమగామిగా పరిశోధనలు చేసేందుకు ముందు కోస్తున్నారు. షావనా  పాండ్యా. పాండ్యా పూర్వీకులు భారతీయలు. ఆమె కుటుంబం ముంబాయి లో వుంది. ఆమె కెనెడా లో పుట్టి పెరిగింది. ఆమె మంచి గాయని రచయిత. వైద్య విద్య చదివింది. కెనెడా లోని ఆల్చర్టా యూనివర్సిటీ హాస్పిటల్ లో వైద్యురాలిగా  పని చేస్తున్నారు. సిటిజెన్ సైన్స్  ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్ ద్వారా జరిగిన ఎంపికలో 3200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. అందులో పాండ్యా ఒకరు. మొత్తం ఎనిమిది మంది బృందంగా అంతరిక్షంలోకి వెళ్లి పరిశోధనలు చేసేందుకు ఎంపికయ్యారు బయో మెడిసన్ వాతావరణ మార్పుల ద్వారా ప్రయోగాలు చేశామన్నారు బృందం.

Leave a comment