మన హీరోయిన్స్ ని చూసి కొన్ని మొహమాటాలు ఎవరేమనుకుంటారో నని సిగ్గుపడి పోవటాలు మానేయాలి. ఈ ఆమధ్య రాధికా ఇప్పడి వెల్లుమ్ అనే సినిమాలో బస్ డ్రైవర్ పాత్రలో నటిస్తోంది. ఉదయనిధి స్టాలిన్ మంజిమా మోహన్ జంటగా నటించే ఈ చిత్రం గౌరవ్ నారాయణన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ కింద నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రాధికా గిరగిరా బస్ నడిపారు. ఊరికే సినిమా నడపటాలు కాదు. నిజంగానే నిపుణుల సమక్షంలో సినిమా ప్రారంభానికి ముందే నిజంగానే నడపడంలో శిక్షణ తీసుకున్నారు రాధికా. ఎంతో పట్టుదలతో ఈజీగా వారంలో నేర్చుకున్నారు. తక్కువ టైం లో అంత ఈజీగా బస్ నడిపేయటం చూసి యూనిట్ ఆశ్చర్యపడి పోయారట. ఆడవాళ్లు టూ వీలర్ నడిపినా కారు నడిపినా ఇప్పటికీ కొంత ఆశ్చర్యం ఉంటుంది కదా , ఏకంగా రాధికా బస్ నడిపేసింది. హెవీ వెహికల్స్ కూడా మన బలం పైన కాక బుద్ధి బలం పైనే ఆధారపడి నడుస్తాయి. కానీ ఎందుకు మనం చాలా పనులు కష్టం అనుకుంటాం .
Categories
Gagana

బస్ నడపటం నేర్చుకున్న రాధికా

Leave a comment