Categories
వయసు పైబడుతుంటే జీవితం పట్ల ఒక అవగాహన ఉండి చేస్తున్న పనిలో ఆనందం కొత్త అర్ధం వేతుక్కోగలిగినవారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారంటున్నారు అధ్యయనకారులు. 50 కంటే ఎక్కువ వయసున్న వారిపై రోజు వారిగా గడిపే సమయం వారి భావనలు ఆరోగ్య స్ధితి పైన సమచారం సేకరించారు. 7000మందికి పైగా ప్రశ్నాపత్రాల ద్వారా తీసుకున్న సమాచారన్ని విశ్లేషణలు వారిలో కొందరు తాము ఎదో కొత్త జివితంలోకి అడుగు పెట్టామని ఓపిక తగ్గడం శరీరంలో వచ్చే బలహీనతలు సక్రమంగా అర్ధం చేసుకోని ఇంకా పనిలో నిమగ్నమై ఎదో నేర్చుకుంటు ఉండే వారిలో ఆరోగ్యం మెరుగ్గా ఉంది. వీళ్ళలో రోగ నిరిధక శక్తి అద్బుతంగా ఉంది .కండరాలు,కీళ్ళ నొప్పులు డిప్రేషన్ సమస్యలే లేవు.