వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటించిన వంద మంది ఆర్థికవేత్తల జాబితాలో అను అయ్యంగార్ కూడా ఉన్నారు. ప్రపంచ అగ్రశ్రేణి పెట్టుబడుల బ్యాంక్ లో ఒకటైన జెపీ మోర్గాన్ ఛేజ్‌ లో విలీనాలు, కొనుగోళ్ల విభాగానికి అంతర్జాతీయ అధిపతి అను అయ్యంగార్. ఆమె స్వస్థలం కేరళ చదువు నిమిత్తం అమెరికాలో అడుగుపెట్టి జాత్యహంకారాన్ని లింగ వర్ణ వివక్ష ను అడుగడుగునా ఎదుర్కొన్నారు అను. తన ప్రతిభతో వాటిని దాటి ఎమ్ అండ్ ఏ విభాగంలో సుమారు 500 వేల కోట్ల విలువైన లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అను అయ్యంగార్.

Leave a comment