Categories
సురక్షితమైన నీరు తాగితే ఆరోగ్యం అని మనందరికీ తెలుసు.కానీ వాడే పాత్రల విషయంలో అతి జాగ్రత్త వహిస్తేనే మంచినీళ్లు తాగ గలం.పాత్రలన్నీ శుభ్రపరిచే నీళ్లలో ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటాయి.పాత్రలు ముందుగా శుభ్రం చేయాలి.కడిగేశాక మళ్లీ వేడి నీళ్లలో ముంచి తీయాలి.లేదా శుభ్రం చేసిన పాత్రలను వేడి నీరు పోసిన టబ్ లో లిక్విడ్ సోప్ వేసి కాసేపు నాననిస్తే మిగిలిన మురికి జిడ్డు హానికరమైన బ్యాక్టీరియా తొలగిపోతుంది.తరువాత బాగా రన్నింగ్ వాటర్ లో కడిగేయాలి.ఆ పాత్రల్లో నీళ్లు కగబెట్టుకొని తాగితే శుభ్రమైన ఆరోగ్యాన్నిచ్చే నీళ్లును తాగినట్టు అనుకోవాలి.