భోజనం చేయగానే సోంపు వేసుకునే అలవాటు ఎంతో మందికి వుంటుంది. ఈ సోంపు కంటి ఆరోగ్యానికి చాలా మంచిదంటారు చెక్కర,బాదం సోంపు సమానంగా తీసుకొని ముద్ద చేసి పాలతో కలిపి రాత్రి పూట తాగితే కంటి చూపు మెరుగవుతుందటున్నారు వైద్యులు. సోంపు తేనె కలిపి తింటే కాలేయం ఆరోగ్యంగా వుంటుంది. సోంపు వేసి టి తాగితే దగ్గు తగ్గుతోంది. సోంపు తో నోటి దుర్వాసన తగ్గుతోంది సోంపు వేసి మరిగించిన నీళ్ళు తాగితే శరీరం లోని వ్యర్దాలు పోతాయి బరువు తగ్గేందుకు కూడా ఈ కాషాయం ఉపయోగపడుతోంది.

Leave a comment