బేబీ ఆయిల్ వురికే పిల్లల కోసం అని వదిలేస్తాం కానీ ఆ తేలికైన, పసి బిడ్డ చర్మం కోసం సున్నితమైన మర్దనా కోసం ఉపయోగ పడే బేబీ ఆయిల్ మన చర్మనికే చాలా మంచిది. కాలం ఏదైనా చర్మం తేమగా ఉండాలంటే స్నానం చేయగానే చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే ఈ ఆయిల్ రాసుకోవాలి. అలంకరణ తొలిగించు కొనేందుకు బేబీ ఆయిల్ శ్రేయస్కరం. చేతులు, కాళ్ళపై అవాంచిత రోమాలు తొలగించాక మంట పెట్టకుండా చర్మం బారకగా అయిపోకుండా బేబీ ఆయిల్ వాడాలి. కళ్ళ చుట్టూ నల్లని వలయాల కోసం, పగిలే పెదవులకోసం ఈ ఆయిల్ వాడకం మంచిది. జుట్టు ఎండిపోయి జుట్టు కుదుళ్ళు బలహీనమై వెంట్రుకలు రాలిపోతున్నాయి అనిపిస్తే బేబీ ఆయిల్ పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచిది. గోళ్ళు పగినట్లుగా ఈ బేబీ ఆయిల్ లో ముంచి చిన్నగా మర్దనా చేస్తే ఎంతో మంచిది. ఈ తెలికైన నూనె చేసే మేలు అంతా ఇంతా కాదు.
Categories
Soyagam

అస్సలు బేబీ ఆయిల్ వాడి చూడండి

Leave a comment