ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫర్ ఫ్యూమ్ షుముఖ్ ధర 9.3 కోట్లు 2019లో దుబాయ్ లో నబిల్ ఫర్ ఫ్యూమ్ అనే సంస్థ విడుదల చేసింది. చందనం, ఇండియన్ అండర్ వుడ్ అంబర్ టర్కిష్ రోజ్ ఆయిల్ వంటి సుఖంధ ద్రవ్యాలతో దీన్ని తయారు చేశారు. ఇంత ఖరీదుకు కారణం దీని ప్యాకింగ్ 3500 డైమండ్స్ ముత్యాలు రెండున్నర కిలోల 18 క్యారెట్ల బంగారం 5.9 కిలోల వెండితో తయారు చేసిన ప్యాకింగ్ తో ఈ ఫర్ ఫ్యూమ్ ని ఇచ్చారు. ఇది రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసింది.

Leave a comment