ఎన్.బి.ఏ చరిత్రలో తోలి చైర్ పర్సన్ అరుంధాతీ భట్టాచార్య. ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల్లో 25వ స్థానంలో ఉన్నారు. 22 సంవత్సరాల వయసు లో ప్రోబిషనరీ అధికారిగా వుద్యోగంలో చేరిఅంచలంచెలుగా చీఫ్ ఫైనాన్షియల్ అధికారిణి మేనేజింగ్ డైరెక్టర్ గా ఎదిగారు. కొందరి జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా వుంటుంది.అరుంధాతీ భట్టాచార్య అలంటివారే. ఆర్ధిక ప్రణాళికలు అందించడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకున్న అరుంధాతి స్టేట్ బ్యాంక్ ను డిజిటల్ బ్యాంక్ గా మార్చడంలో ఎంతో కృషి చేసారు. కస్టమర్ బ్యాంక్ కు రాకుండానే కేవలం మొబైల్, ఇంటర్నెట్ ద్వారా అన్ని సేవలను పొందే లాగా టెక్నాలజీ నియి౦ లో క్యాష్ లెస్ బ్రాంచ్లను ఏర్పాటు చేసారమె మొబైల్ బ్యాంకింగ్ జనరల్ ఇన్సూరెన్స్లలో మెరుగైన ఫలితాలు రాబట్టి ఎస్.బి.ఐ ని లాభాల భాట పట్టించారు. కాస్తంత సమయం దొరికినా పుస్తకాలు, సంగీతంతో గడిపే అరుంధాతీ భట్టాచార్య " ఉద్యోగాన్ని, కుటుంబాన్ని సమన్మయం చేసుకోవడం లోనే మహిళ విజయం దాగుందని అంటారు.
Categories
Gagana

అత్యున్నత స్థాయిలో అరుంధాతీ భట్టాచార్య

ఎన్.బి.ఏ చరిత్రలో తోలి చైర్ పర్సన్ అరుంధాతీ భట్టాచార్య. ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల్లో 25వ స్థానంలో ఉన్నారు. 22 సంవత్సరాల వయసు లో ప్రోబిషనరీ అధికారిగా వుద్యోగంలో చేరిఅంచలంచెలుగా చీఫ్ ఫైనాన్షియల్ అధికారిణి మేనేజింగ్ డైరెక్టర్ గా ఎదిగారు. కొందరి జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా వుంటుంది.అరుంధాతీ భట్టాచార్య అలంటివారే. ఆర్ధిక ప్రణాళికలు అందించడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకున్న అరుంధాతి స్టేట్ బ్యాంక్ ను డిజిటల్ బ్యాంక్ గా మార్చడంలో ఎంతో కృషి చేసారు. కస్టమర్ బ్యాంక్ కు రాకుండానే కేవలం మొబైల్, ఇంటర్నెట్ ద్వారా అన్ని సేవలను పొందే లాగా టెక్నాలజీ నియి౦ లో క్యాష్ లెస్ బ్రాంచ్లను ఏర్పాటు చేసారమె మొబైల్ బ్యాంకింగ్ జనరల్ ఇన్సూరెన్స్లలో మెరుగైన ఫలితాలు రాబట్టి ఎస్.బి.ఐ ని లాభాల భాట పట్టించారు. కాస్తంత సమయం దొరికినా పుస్తకాలు, సంగీతంతో గడిపే అరుంధాతీ భట్టాచార్య ” ఉద్యోగాన్ని, కుటుంబాన్ని సమన్మయం చేసుకోవడం లోనే మహిళ విజయం దాగుందని అంటారు.

Leave a comment