Categories
కొన్ని పదార్థాలలో అద్భుతమైన పోషకాలుంటాయి.కానీ వాటిని సరైనా విధంగా వాడకపోతే ఆ పోషకాలు శరీరానికి దక్కవు.ఉదాహరణకు ఆకు కూరలు లేత కాడల్లో కాల్షియం ఉంటుంది.ఆకులతో పాటు కాడలు తరుక్కోవాలి, నెమ్మదిగా ఆవిరిపై ఉడికేలా గిన్నెపైన మూత పెట్టి ఉడించుకోవాలి లేక పోతే పోషకాలు ఆవిరై పోతాయి.పప్పు తొందరగా ఉడకాలని దాంట్లో సోడా ఉప్పు వేస్తారు దీని వల్ల విటమిన్ -B పోతుంది. కొన్నింటిని పులిసేలాగా నిలవచేసి పోషకాలు పోకుండా స్టీమ్ కుక్కర్లలో ఉడికించుకోవాలి.ఎన్నో రకాల కూరగాయలు రుచి కోసం డీప్ ఫ్రై చేస్తారు అది ఇంకా నష్టం.ఆవిరిపై ఉడికించి తింటేనే లాభం.