Categories
అవిసె గింజల్లోని పీచు రక్తంలోని చక్కర స్థాయిల్ని స్థిరంగా ఉంచడం లో సహకరిస్తుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి మహిళలకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయి. అవిసె గింజలు చక్కగా వేయించుకొని వెల్లుల్లి, ఎండు మిరపకాయలు, చింత పండు, కొద్దిగా బెల్లం, జీలకర్ర , వేయించిన కరివేపాకు ఉప్పు కలిపి పొడి చేసుకొంటే ఈ పొడి అన్ని టిఫిన్లు , అన్నంలోకి రుచిగా ఉంటుంది. ఆర్థ రైటిన్, పార్కిన్ నన్స్ రుగ్మతలకు సంబంధించిన ఇన్ ష్లమేషన్ తగ్గించే గుణాలు అవిసె లో ఉన్నాయి. అలిసే గింజల పొడి చపాతి, పూరి, ఇడ్లీ , డోస్ పిండిలో కలప వచ్చు. అలాగే జట్ మల్, సలాడ్స్, సాస్ లో, సూపుల్లో చల్లుకోవచ్చు.