వర్షం వస్తే ఖరీదైన బ్యాగులు తీసిపోకుండా బ్యాగ్ రైన్ కోట్స్ మార్కెట్లో వచ్చాయి. ఇప్పటి వరకు గొడుగుల వంటివి రక్షణగా రెయిన్ కోట్లు మాత్రమే చూశాం మరి ఎన్నో అవసరమైన వస్తువులు పెట్టుకుని నిరంతరం చేతిలో ఉంచుకునే హ్యాండ్ బ్యాగ్ తడిసి పోతే అందులో ఫోన్, గుర్తింపు కార్డులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇతర ముఖ్యమైన వస్తువులు సంగతి ఎలా ?మరి అంత విలువైన వస్తువులను దాచే హ్యాండ్ బ్యాగ్ కు రక్షణ ఉండాలి కదా అలా వచ్చేసాయి బ్యాగ్ రెయిన్ కోట్లు. ఎన్నో రంగుల్లో చక్కగా ఉన్నాయి కూడా అనుకోకుండా వర్షం పడిన వెంటనే ఈ బ్యాగ్ రైన్ కోట్ బ్యాగ్ లో ఉండే సమస్య లేదు.

Leave a comment