Categories

స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారంతో చేసిన మిఠాయి తినాలనుకుంటే గుజరాత్ లోని సూరత్ కి వెళ్ళాలి . 24 క్యారెట్ల మిఠాయి మ్యాజిక్ అనే షాపులు కిలో తొమ్మిది వేలుకు ఇక్కడ గోల్డ్ పూత పూసిన స్వీట్లు దొరుకుతాయి . బంగారం స్వీట్ల కోసం ముందే ఆర్డర్ ఇవ్వాలి . కర్ణాటకలోని మంగుళూరులో కూడా ఇలాటి షాపు ఒకటుంది అక్కడ స్వీట్లు కిలో ఆరువేలే . ప్రియమైన వ్యక్తులకు ఈ బంగారం స్వీట్లు తినిపించాలి అని అనుకుంటే ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే ఇంటికొచ్చేస్తాయి .