బీ వాటర్ మై ఫ్రెండ్ పుస్తకం తో తండ్రి బ్రూస్ లీ జీవితం లో ప్రపంచానికి తెలియని విషయాలను పరిచయం చేసింది షనన్ లీ. బ్రూస్ లీ ముద్దుల కూతురు ఆమె బ్రూస్ లీ ఫౌండేషన్ కు చైర్ పర్సన్ తన తండ్రి ఫిలాసఫీని ఆయన పోరాటాన్ని ఎడ్యుకేషన్ ఎంటర్ టెయిన్ మెంట్ ల ద్వార ప్రచారం చేయటం ఆమె లక్ష్యం టెడ్, టెడెక్స్, క్రియేటివ్ మార్నింగ్స్ వంటి ఆన్ లైన్ వేదికలపై ఆమె అనేక ప్రసంగాలు చేశారు.తన కూతురు వ్రెస్ తో కలిసి కాలిఫోర్నియా లో నివసిస్తున్నారు షనన్ లీ ఈ బీ వాటర్ మై ఫ్రెండ్ పుస్తకంలో జీవితం ఎప్పుడూ కదలిక అలాగే ఉండాలని చెబుతారు బ్రూస్ లీ. నిత్యం శరీరాన్ని కదిలిస్తూనే ఉండేవాడట బ్రూస్ లీ.

Leave a comment